Home » photogallery » jobs »

HUAIWEI COMPANY THAT GAVE ALL THE JOBS TO NON LOCALS THE SOUTH AFRICA GOVERNMENT THAT TOOK ACTION EVK

ఉద్యోగాల‌న్నీ నాన్ లోక‌ల్స్‌కే ఇచ్చిన కంపెనీ.. చ‌ర్య‌లు తీసుకొన్న ప్ర‌భుత్వం!

Huaiwei |ప్ర‌పంచ క‌ర్మాగారంగా చైనాకు మంచి పేరుంది. అక్క‌డ ఎన్ని క‌ఠిన నిబంధ‌న‌లు పెట్టినా.. ప్ర‌జ‌ల్లో ఎక్క‌డో ద‌గ్గ‌ర అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని త‌గ్గించ‌డానికి చైనా ప్ర‌భుత్వం కూడా ప‌లు ప‌నులు చేస్తుంది. అందుకు ఉదాహ‌ర‌ణే తాజా ఘ‌ట‌న‌..