3. మొత్తం ఖాళీలు 53 అండగా అందులో పర్మనెంట్ అబ్సార్ప్షన్ పద్ధతిలో భర్తీ చేసే పోస్టులు- 18 ఉన్నాయి. వాటిలో జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1, సీనియర్ మేనేజర్ (టెక్నికల్)- 4, మేనేజర్ (టెక్నికల్)- 7, మేనేజర్ (ఫైనాన్స్)- 1, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు 31 ఉండగా అందులో డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)- 1, డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎస్ఏపీ బేసిస్ కన్సల్టెంట్)- 1, ప్రాజెక్ట్ మేనేజర్ (ఎస్ఏపీ ఏబీఏపీ డెవలపర్)- 1, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (షిప్‌రైట్ ట్రేడ్)- 6, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్‌మెరైన్ టెక్నికల్)- 14, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ షిప్స్ టెక్నికల్)- 8 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక కన్సల్టెంట్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 4 పోస్టులు ఉండగా అందులో సీనియర్ కన్సల్టెంట్ (టెక్నికల్)- 1, సీనియర్ కన్సల్టెంట్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)- సీనియర్ కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్)- 1, కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్)- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)