HPCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. HPCLలో భారీగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.