హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Railway Jobs: రైల్వేలో ఉద్యోగం.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు.. నెలకు రూ. 80వేలు..

Railway Jobs: రైల్వేలో ఉద్యోగం.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు.. నెలకు రూ. 80వేలు..

Railway Jobs: 'డిజిటల్ ఇండియా' యుగంలో దేశంలో మంచి ఉపాధి కల్పన జరుగుతోంది. ఇన్మర్మేషన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొలువుల కల్పన కూడా అంతే వేగంగా పుంజుకుంటోంది. ఇక రైల్వే డిపార్ట్ మెంట్లో ఉద్యోగం సాధించాలనే కల ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.

Top Stories