Home » photogallery » jobs »

HINDUSTAN SHIPYARD RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 53 MANAGER AND OTHER POSTS HERE FULL DETAILS NS

Hindustan Shipyard Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ లోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు.. వివరాలివే

వైజాగ్ లోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.