Foreign Education for Kids: మీ పిల్లలను ఫారెన్ పంపి చదివిస్తున్నారా? ఎంత ఖర్చు పెట్టొచ్చో తెలుసా?

Foreign education for kids: మీ పిల్లలను ఫారెన్ పంపి చదివిస్తున్నారా?.. ఎంత ఖర్చు పెట్టొచ్చో తెలుసా?అమెరికా, ఆస్ట్రేలియా విద్యపై చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లలను విదేశాలకు పంపి చదివించాలని, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ వారికి అందించాలని చాలామంది భావిస్తారు.