Jagananna Vidyadeevena: 11 లక్షల మందికి లబ్ధి.. విద్యాదీవెన డబ్బులు పడకపోతే ఏం చేయాలంటే?

సుమారు 11 లక్షల మందికి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. జగనన్న విద్యా దీవెన రెండో విడత నగదు ఈ రోజు జమ చేయనున్నారు. అయితే ఒక వేళ ఎవరికైనా నగదు రాకపోతే ఇలా చేయండి..?

  • |