Home » photogallery » jobs »

HERE IS THE LIST OF 5 BEST ONLINE LEARNING APPS IN INDIA NS

Online Learning Apps: విద్యార్థులకు అలర్ట్.. ఈ యాప్స్ లో అన్ని తరగతుల వారికి, ఉద్యోగాలకు బెస్ట్ కోచింగ్

Best Online Learning Apps: కరోనా నేపథ్యంలో అన్ని తరగతుల వారికి ఆన్లైన్ క్లాసులు (Online Classes) అనివార్యమయ్యాయి. ఇంకా.. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఆన్లైన్ కోచింగ్ మాత్రమే ఏకైక మార్గంగా మారింది. అలాంటి వారికి ఉపయోగపడే 5 బెస్ట్ యాప్ ల వివరాలు..