గ్రేడ్లు, పాయింట్లు ఇలా హిందీ మినహా ఇతర సబ్జెక్టుల్లో 91-100 మార్కుల మధ్య వస్తే ఏ-1, 81-90 మధ్య వస్తే ఏ-2, 71-80 మధ్య వస్తే బీ-1, 61-70 మధ్య వస్తే బి-2, 51-60 మధ్య వస్తే సీ-1, 41-50 మధ్య వస్తే సీ-2, 35-40 మధ్య వస్తే డీ, 0-34 మధ్య వస్తే ఈ గ్రేడ్ ఇస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)