Home » photogallery » jobs » HERE ARE SOME EASY TIPS FOR PARENTS TO IMPLEMENT IN EXAMINATION TIME GH SRD

Examination Pressure : పరీక్షల సమయంలో మీ పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారా?.. అయితే, ఈ చిట్కాలు మీ కోసమే..

Examination Pressure : పరీక్షలు వస్తుంటే చాలు పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఒత్తిడికి లోనవుతుంటారు. తమ పిల్లలు సరిగ్గా ప్రిపేర్ అవుతున్నారో లేదో అన్న టెన్షన్ తో సతమతమవుతుంటారు. అయితే, పిల్లల్లో పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.