ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పుడు మొదలవుతాయనే క్లారిటీ వచ్చేసింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు ఈ ఒంటిపూట బడులు ఎప్పుడనే దానిపై క్లారిటీ రాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)