Telangana 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి
Telangana 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి
Telangana 10th Exams | తెలంగాణలోని పదవ తరగతి విద్యార్థులకు అలర్ట్. పరీక్ష తేదీలు వచ్చాయి. టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పుడో తెలుసుకోండి.
1/ 7
1. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలపై క్లారిటీ వచ్చింది. పరీక్ష తేదీలను ప్రకటించింది తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మే 17 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. తెలంగాణలో 9, 10వ తరగతి విద్యార్థులకు 2021 ఫిబ్రవరి 1న తరగతులు ప్రారంభం అవుతాయి. 2021 మే 26 వరకు పాఠశాలలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఎస్ఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 మే 17 నుంచి మే 26 వరకు ఉంటాయి. మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసిన పాఠశాల విద్యా శాఖ అందులోనే పదవ తరగతి పరీక్షల వివరాలను వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించింది ప్రభుత్వం. డీటెయిల్డ్ షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. విద్యార్థులకు 2021 ఫిబ్రవరి 1 నుంచి 89 రోజుల పాటు క్లాసులు ఉంటాయి. తరగతులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. పరీక్షలు ఎప్పటినుంచో క్లారిటీ వచ్చింది కాబట్టి విద్యార్థులు అందుకు తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)