Home » photogallery » jobs »

GOOGLE WILL SOON CREATE 12 THOUSAND JOBS AND NOW CONTINUED FLOW OF INVESTMENT FULL DETAILS HERE GH VB

Jobs In Google: గుడ్ న్యూస్.. గూగుల్ సంస్థలో 12 వేల ఉద్యోగాలు.. ఆ వివరాలిలా..

అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు... వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్‌లోని డేటా సెంటర్లు, కంపెనీ కార్యాలయాల్లో సుమారు 9.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు చేపట్టనున్నట్లు తెలిపింది.