హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Google Scholarship: గూగుల్ నుంచి రూ.74,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Google Scholarship: గూగుల్ నుంచి రూ.74,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Google Scholarship | స్కాలర్‌షిప్ పొందాలని అనుకునేవారికి అలర్ట్. 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' (Generation Google Scholarship) పేరుతో గూగుల్ నెలకు రూ.74,000 స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

Top Stories