ఉద్యోగులు ఏ సంస్థలో పనిచేయాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2021 సర్వే జరిగింది. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి, ఆ సంస్థకు ఉన్న ఖ్యాతి, ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, ఇతర బెనిఫిట్స్ అనే ప్రమాణాలతో ఈ సర్వే జరిపింది. (ప్రతీకాత్మక చిత్రం)