Home » photogallery » jobs »

GOOD NEWS TO TELANGANA INTER STUDENTS NOW ALL THE STUDENTS WHO PASSED WITH MINIMUM MARKS ARE ELIGIBLE TO EAMCET SK

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఇక ఆ టెన్షన్ అవసరం లేదు

Telangana Inter Students: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎంసెట్ నిబంధనల్లో కీలక మార్పు చేశారు. తద్వారా ఎంతో మందికి ఊరట లభించనుంది. ఇంతకి ఆ నిర్ణయం ఏంటి? ఇంటర్ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.