దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపు కూడా సరిగా జరగకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని సంస్థలు అయితే కరోనాను సాకుగా చూపి వేతనాలు కూడా తగ్గించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కానీ రాబోయే సంవత్సరాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండవచ్చని తాజాగా నిర్వహించిన సర్వే పేర్కొంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో జీతా భారీగా పెరుగుతాయని తెలిపింది. దేశంలోని వివిధ సంస్థల ఆదాయం పళ్లీ పుంజుకోవడమే ఇందుకు కారణమని వివరించింది సర్వే.
3/ 7
కరోనా యొక్క మూడవ వేవ్ ను నియంత్రిస్తే ఉద్యోగుల జీతాలు ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో కనీసం 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని Michael Page and Aon Plc పేర్కొన్నారు.
4/ 7
తూర్పు ఆసియాలో భారతదేశం అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించింది. మరియు ఇది ఇలాగే కొనసాగితే.. ఇది రాబోయే 2 సంవత్సరాలు కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు
5/ 7
కరోనా విజృంభణ దేశ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీసిందని సర్వేలో తేలింది. దీంతో అనేక వస్తువుల ధరలు 7 శాతం పెరిగాయి. దీంతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.
6/ 7
రాబోయే సంవత్సరాల్లో కార్మికుల జీతాలు పెరిగే అవకాశం ఉన్న రంగాల్లో ఈ-కామర్స్, ఫార్మా, ఐటీ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు ఉన్నాయి
7/ 7
వ్యవస్థీకృత రంగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన కార్మికుల సామర్థ్యం, పనితీరు వేతనాలు పెరగడానికి కారణమని Aon Plc భారతదేశం మరియు దక్షిణాసియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రూపంక్ చౌదరి చెప్పారు.