ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ వాలంటీర్లు గైర్హాజరు కావడం, సరిగ్గా విధులు నిర్వహించకపోవడం, ఇంకొందరు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యోగాలు మీ కోసమే ఎదరు చూస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అప్లై చేసుకోవాడనికి రేపే ఆఖరి తేదీ.. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.. మీకు వాలంటీర్ జాబ్ చేయాలని కోరిక ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.. ధరఖాస్తు ఎలా చేయాలి అనుకుంటున్నారా...? ఈ వెబ్సైట్ ద్వారా: https://gswsvolunteer.apcfss.in లాగిన్ అయితే అన్ని విషయాలు క్లియర్ గా ఉంటాయి.. ఈ గోల్డెన్ ఛాన్స్ ను మరి మిస్ చేసుకోకండి..