Hyderabad Mega Job Mela: హైదరాబాద్ లో రేపు భారీ జాబ్ మేళ.. SBI, Amazon, HCL, IBM తదితర 20 కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే

రేపు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నియామకాలు చేపట్టనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.