TSTRASNCO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు.. వివరాలిలా..

TSTRASNCO: 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్లు జూనియర్ లైన్ మెన్ పోస్టులకు అర్హులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.