Telangana Jobs: దేశంలో మొత్తం 51 ఎక్స్ సర్వీసెమెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) లల్లో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో తెలంగాణలోని సికింద్రాబాద్ క్లినిక్ లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వులపై సంతకం చేశారు.
కరోనా కాలంలో వైద్య సేవల నిమిత్తం ఒప్పంద ఉద్యోగుల నియామకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
దేశ వ్యాప్తంగా ఉన్న 51 ఎక్స్ సర్వీసెమెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) లల్లో ఖాళీ పోస్టులలో అభ్యర్థులను నియమించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉత్తర్వులు వెలువరిస్తు సంతకం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
ఒప్పంద ప్రాతిపాదికన జరిపే ఈ ఉద్యోగాల్లో వివిధ రకాల కేటగిరీల్లో నియమించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, డ్రైవర్, చౌకీదార్లను నియమించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
ఈ ఉత్తర్వులు ఆగస్టు 15 వరకు అమలులో ఉంటాయని రక్షణ శాఖ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
అయితే తెలంగాణ లో సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, గుంటూరులో ఈ క్లినిక్ లు ఉన్నాయని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
మొత్తం దేశ వ్యాప్తంగా 51 క్లినిక్ లల్లో ఈ నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు.
9/ 11
ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.