Home » photogallery » jobs »

GOOD NEWS FOR TELANGANA STUDENTS MINIMUM MARKS RULE WILL BE REMOVED BY GOVERNMENT SOON AK

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధనలు తొలగింపు..!

Telangana: గతంలో పలు ప్రవేశ పరీక్షలకు కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందన్న నిబంధనలను విద్యాశాఖ అధికారులు సడలించారు. అయితే తమకు కూడా ఆ నిబంధన వర్తింపజేయాలని పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.