AICTE Pragati Scholarship Scheme: ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా చదువుతున్న అమ్మాయిలు స్కాలర్షిప్ పొందొచ్చు. 10+2 లేదా తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8,00,000 లోపు ఉన్నవారు దరఖాస్తు చేయాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు స్కాలర్షిప్ పొందొచ్చు. ఏడాదికి రూ.50,000 స్కాలర్షిప్ లభిస్తుంది. టెక్నికల్ కోర్సుల్లో మొదటి ఏడాదిలో చేరిన అమ్మాయిలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)