IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

IT Jobs 2021 | ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. ఈ ఏడాది లక్షకు పైగా ఫ్రెషర్స్‌ని నియమించుకోబోతున్నాయి.