5. ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌జెమినీ సంస్థలో మొత్తం 2,70,000 ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎక్కువగా 1,25,000 మంది ఉద్యోగులు భారతదేశంలోనే ఉండటం విశేషం. గతేడాది భారతదేశంలో గతేడాది 24,000 మంది ఉద్యోగులను నియమించుకోగా, ఈసారి 30,000 ఉద్యోగాలు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)