IT Jobs 2021: నిరుద్యోగులూ బీ రెడీ... ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో 65,000 ఉద్యోగాలు

IT Jobs 2021 | సాఫ్ట్‌వేర్, ఐటీ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్ న్యూస్. దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ఏడాదిలో 65,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.