దీని కోసం ఆయా ప్రైవేట్ కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటై ఉండాలి. ఆయా కాలేజీలోనే ఈ పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెల్లడించి.. రాత పరీక్షను నిర్వహిస్తాయి. సెలెక్షన్ కమిటీలో జేఎన్టీయూ విషయ నిపుణులు, ప్రొఫెసర్లు ఉంటారు. పరిశోధన కూడా ఆ విద్యార్థి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)