SSC Exams: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

SSC Exams | దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలున్నాయి. 10వ తరగతి విద్యార్థులు ఈ ఖాళీ సమయంలో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.