హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

DA Hike: కేంద్ర ప్రభుత్వం మరో వరం... ఆ ఉద్యోగులకు 356 శాతం డీఏ

DA Hike: కేంద్ర ప్రభుత్వం మరో వరం... ఆ ఉద్యోగులకు 356 శాతం డీఏ

DA Hike | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతూనే ఉంది. మరికొందరు ఉద్యోగులకు డీఏ పెంచింది. దీంతో వారికి 356 శాతం డీఏ రానుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.