3. ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెషన్ 2021 ఏప్రిల్ 26 నుంచి 29 మధ్య ఉంటుంది. అడ్మిట్ కార్డులు పరీక్షకు 10 రోజుల ముందు విడుదలౌతాయి. 2021 మే 9న ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)