Home » photogallery » jobs »

FRESHER JOBS IF YOU WANT TO GET A JOB YOU HAVE TO HAVE THESE THREE QUALITIES EVK

Fresher Jobs: జాబ్ రావాలంటే.. ఈ మూడు క్వాలిటీలు మీలో ఉండాల్సిందే!

Job News | ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఐటీ సేవల సంస్థ మైండ్‌ట్రీ (Mindtree) ఫ్రెషర్లను నియమించుకునేందుకు రెడీ అయ్యింది. అయితే తాము ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్రెషర్స్‌ (Freshers)కు మూడు క్వాలిటీలు ఉండాలని ఈ సంస్థ స్పష్టం చేస్తోంది.