Home » photogallery » jobs »

FREE COACHING ALERT FOR NURSING CANDIDATES FREE TRAINING FOR SIX MONTHS EVK

Free Coaching: న‌ర్సింగ్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ఆరు నెల‌ల పాటు ఉచిత శిక్ష‌ణ‌

Free Coaching | జీఎన్ఎం, బీఎస్సీ న‌ర్సింగ్ పూర్తి చేసిన అభ్య‌ర్థుల‌కు విదేశాల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఎస్సీ కార్పొరేష‌న్ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటుంది. ఇందు కోసం తెలంగాణ స్కిల్ డెవ‌లప్‌మెంట్ సెంట‌ర్ ఫ‌ర్ న‌ర్సింగ్ ఆధ్వ‌ర్యంలో 200 మందికి ఆరు నెల‌ల‌పాటు ఉచిత శిక్ష‌ణ అందించాల‌ని నిర్ణ‌యించింది.