కేంద్ర ప్రభుత్వం జేఈఈ మెయిన్ పరీక్షలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
జేఈఈ 4వ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జులై 20 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 4వ సెషన్ పరీక్షలను ఆగస్టు 26, 27, 31 తేదీలతో పాటు సెప్టెంబర్ 1, 2 న నిర్వహించనున్నట్లు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇప్పటికే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 7.32 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు 3వ, 4వ సెషన్ మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)