6. ఫ్లిప్‌కార్ట్ హైరింగ్ ఛాలెంజ్ నాలుగు లెవెల్స్‌లో ఉంటుంది. మొదటి లెవెల్లో ఇ-కామర్స్ ట్రివియా, టెక్ స్కిల్స్ క్విజ్, రెండో లెవెల్లో ఐడియా ఆన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయడం, మూడో లెవెల్లో కాన్సెప్ట్ డెమో వీడియో, కోడ్ సబ్మిషన్, చివరి రౌడ్లో సొల్యూషన్స్‌ని ఫ్లిప్‌కార్ట్ ప్యానెల్‌కు సమర్పించడం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)