Home » photogallery » jobs »

EXTENDED THE APPLICATION DEADLINE FOR SEVERAL ENTRANCE EXAMS DEPARTMENTAL EXAMINATIONS WILL BE CONDUCTED FROM TSPSP FROM JULY 10 VB

Telangana Government: పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడవు పెంచిన ప్రభుత్వం.. టీఎస్పీఎస్సీ నుంచి ఆ పరీక్షలు జూలై 10 నుంచి..

Telangana Government: తెలంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ డిపార్ట్ మెంటల్ పరీక్షను జూలై 10 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..