Home » photogallery » jobs »

ESIC RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR 3847 VACANCIES IN EMPLOYEES STATE INSURANCE CORPORATION KNOW HOW TO APPLY SS

ESIC Recruitment 2022: తెలంగాణ, ఏపీలోని ఈఎస్ఐ సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు

ESIC Recruitment 2022 | ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో 3,847 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి ఇంకొన్ని గంటలే గడువు ఉంది. విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.