ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తాజాగా కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన యూఏఎన్(UAN) నంబరును ఆధార్ నంబరుతో లింక్ చేయడానికి గడువును పొడిగించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్(ECR) దాఖలు చేయడానికి తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. అయితే EPFO ఇప్పుడు ఈ నిబంధన అమలును సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
EPFO తన ఫీల్డ్ అధికారులకు ఇప్పటికే ఈ విషయాన్ని తెలిపింది. ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయంతో యూఏఎన్‌తో ఆధార్ లింక్ కాకపోయినా ఈసీఆర్ దాఖలు చేసే అవకాశం కలిగింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కంపెనీలకు యూఏఎన్-ఆధార్ నంబర్లను లింక్ చేయడానికి మరింత సమయం లభించింది.(ప్రతీకాత్మక చిత్రం)