Home » photogallery » jobs »

END OF WFH HERES HOW IT COMPANIES ARE PLANNING EMPLOYEES RETURN TO OFFICE GH VB

IT Employees-Work Model: వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలుకుతున్న దిగ్గజ ఐటీ కంపెనీలు.. కొత్త రూల్స్ ఇలా..

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోంకు(Work From Home) అలవాటు పడ్డారు ఐటీ ఉద్యోగులు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలకనున్నాయి. వీలైనంత త్వరగా ఉద్యోగులను ఆఫీసులకు వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.