1. దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బీటెక్, బీఈ, ఇతర కోర్సులు చదువుతున్నవారు టీసీఎస్‌లో ఇంటర్షిప్ అవకాశాలు లభిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)