3. ఈ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వే చేసిన విద్యార్థుల్లో 25 శాతం మంది విద్యార్థులకు చదువులో తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించడం లేదు. అంతే కాకుండా ప్రభుత్వం పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నా.. 51 శాతం మంది విద్యార్థులకు మాత్రమే పుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ ఒంటిపూట బడులు, తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్, తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్, తెలంగాణ టెన్త్ పరీక్షలు, తెలంగాణ హాఫ్ డే స్కూల్స్" width="1200" height="800" /> 5. 18 శాతం మంది సైకిళ్ల మీద వెళుతున్నారు. 8 శాతం మంది విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలను ఉపయోగిస్తున్నారు. 3 శాతం మంది మాత్రమే సొంత నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)