Home » photogallery » jobs »

ECIL RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 1625 JR TECHNICIAN POSTS VACANCIES HERE APPLICATION LINK NS

ECIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ECILలో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1625 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.