3. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.ecil.co.in/ వెబ్సైట్లో తెలుసుకోచ్చు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో నోటిఫికేషన్ మొత్తం చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అభ్యర్థుల వయస్సు టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు 25 ఏళ్లు, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు 25 ఏళ్లు ఉండాలి. వేతనాల వివరాలు చూస్తే టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,202, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు రూ.18,382. (ప్రతీకాత్మక చిత్రం)