Home » photogallery » jobs »

ECIL RECRUITMENT 2021 APPLICATIONS INVITED FOR PROJECT ENGINEER AND ASSISTANT PROJECT ENGINEER POSTS NS

ECIL Recruitment 2021: విశాఖపట్నం ఈసీఐఎల్ లో ఉద్యోగాలు.. ఎల్లుండి నుంచే ఇంటర్వ్యూలు.. వివరాలివే

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ఇంటర్వూలకు హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.