1. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేసింది ఈసీఐఎల్. ఇప్పుడు మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, లైజన్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లైజన్ ఆఫీసర్ పోస్టుకు ఇండియన్ ఆర్మీలో కల్నల్, లెఫ్టనెంట్ కల్నల్‌గా రిటైరైనవారు అర్హులు. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కనీసం 15 ఏళ్లు అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో Careers సెక్షన్లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత Apply for various posts పైన క్లిక్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి. మీ పేరు, వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)