ECIL Recruitment 2020 | బీటెక్, బీఈ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు పాసైనవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. విద్యార్హత వివరాలు చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60% మార్కులతో పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. కంప్యూటర్ హార్డ్‌వేర్, లైనక్స్, విండోస్ ఓఎస్, నెట్వర్కింగ్లో ఏడాది అనుభవం ఉండాలి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఈవీఎం, వీవీప్యాట్ నిర్వహణ, సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ లాంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 ఆగస్ట్ 30 మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. హైదరాబాద్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వించే అడ్రస్: Electronics Corporation Of India Limited, Nalanda Complex, CLDC, TIFR Road, Hyderabad- 500062. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://careers.ecil.co.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)