Home » photogallery » jobs »

ECIL HYDERABAD RECRUITMENT 2021 ELECTRONICS CORPORATION OF INDIA LIMITED CONDUCTING WALK IN INTERVIEW FOR 111 POSTS SS

ECIL Recruitment 2021: ఈసీఐఎల్‌లో 111 ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ECIL Recruitment 2021 | ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL పలు ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.