11. స్టెప్ 1 లో ముందుగా http://www.mhrdnats.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. Enroll పైన క్లిక్ చేయండి. మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి. యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఎన్రోల్మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు సమయం పడుతుంది. రెండో రోజు రెండో స్టెప్ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12. స్టెప్ 2 లో http://www.mhrdnats.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ECIL HYDERABAD అని టైప్ చేసి అప్లై చేయాలి. ఆ తర్వాత రెండో స్టెప్ దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)