1. హైదరాబాద్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మొత్తం 15 ఖాళీలు ఉండగా అందులో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 4, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్)- 1, సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)- 2, సీనియర్ మేనేజర్ (లా)- 1, పర్సనల్ ఆఫీసర్- 1, అకౌంట్స్ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)