5. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో మొత్తం 1216 అప్రెంటీస్ ఖాళీల్లో ఫిట్టర్- 483, ఎలక్ట్రీషియన్- 218, వెల్డర్- 141, కార్పెంటర్- 99, వైర్‌మ్యాన్- 42, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 42, మెషినిస్ట్- 40, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్- 26, ప్లంబర్- 23, మేసన్- 23, షీట్ మెటల్ వర్కర్- 20, టర్నర్- 20, మెకానిక్ (M.V.)- 10, పెయింటర్- 10, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 10, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానిక్- 6, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 3 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)