Home » photogallery » jobs »

EAST COAST RAILWAY APPRENTICE RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 756 POSTS HERE DETAILS NS

Railway Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 756 జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్

నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే (Indian Railways) శుభవార్త చెప్పింది. 756 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Railway Jobs Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.